Tuesday, 3 November 2026

వారసులు ఉద్యమించే సమయం

కరీంనగర్

డప్పు కళకారులు ఉద్యమించండి

రామడుగు జులై(జనంసాక్షి): డప్పు కళకారులు, డప్పును నమ్ముకున్న వారసులు ఉద్యమించే సమయం ఆసన్నమైందని డప్పుల మోత సేవ సంఘం అధ్యక్షులు ద్యావ శ్రీనివాస్‌ తెలిపారు. గ్రామంలో ఏ శుభకార్యనికైన తామే డప్పు చప్పుళ్లు చేస్తున్నమని, గ్రామపంచాయతీలో కిరోసిన్‌, బియ్యంలాంటి…