సీమాంధ్ర
పరిశ్రమల స్థాపనకు అనుమతి తప్పనిసరి : కలెక్టర్
నెల్లూరు, జూలై 28 : జిల్లాలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఏర్పాటు చేసుకునే పారిశ్రామిక వేత్తలు ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి పొందిన మీదటే వారికి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కలెక్టర్ బి.శ్రీధర్ తెలిపారు. పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశంలో…
