వార్తలు
ఆదిలాబాద్‌లో కల్లు దుకాణాల్లో ఎస్‌ఫోర్స్‌మెంట్ అధికారుల సోదాలు
ఆదిలాబాద్: నిర్మల్ మండలం వెంకటాపూర్, ఖానాపూర్‌లలో కల్లు డిపో, దుకాణాల్లో హైదరాబాద్ ఎస్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు చేపట్టారు. 10 కిలోల క్లోరల్ హైడ్రేట్, 6,300 లీటర్ల కల్తీకల్లు స్వాధీనం చేసుకుని నటుగురిని అరెస్టు చేశారు. ఆయుధాలు కలిగివున్న మరో…
