Monday, 23 November 2026

వారు రోదిస్తున్నారు.

సీమాంధ్ర

స్కూలు ఆటో-డిసిఎం ఢీ8మంది విద్యార్థులకు గాయాలు

అపస్మారకస్థితిలో ఆటో డ్రైవర్‌ హైదరాబాద్‌, జూలై 21: మీర్‌పేట సమీపంలోని మిథిలానగర్‌లో శనివారం సాయంత్రం ఆటో-డిసిఎం ఢీకొన్న దుర్ఘటనలో ఎనిమిది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మరో వ్యక్తి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. మీర్‌పేటలోని స్పార్క్‌…