Featured News
అనుమతిచ్చి అరెస్టులు చేస్తరా !
ప్రభుత్వంపై ఈటెల ఫైర్ మెదక్/ సెప్టెంబర్ 29 (జనంసాక్షి) : తెలంగాణ కవాతుకు ప్రభుత్వం అనుమతిచ్చినప్పటికీ అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. శనివారం కూడా తెలంగాణవ్యాప్తంగా పలువురు జెఎసి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అత్యుత్సాహంపై తెలంగాణ…

