వార్తలు
ఎలిజబెత్‌కు జీతం పెరిగింది
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్‌కు వార్షిక వేతనం 20శాతం పెరిగి సుమారు రూ.288 కోట్లకు (36మిలియన్ పౌండ్లు) చేరింది. ప్రస్తుతం ఆమె వార్షిక వేతనం 30 మిలియన్ పౌండ్లు, ఎలిజబెత్ (85) బ్రిటన్ రాణిగా గద్దెనెక్కి ఈనెలతో 60ఏళ్లు…
