వార్తలు
అన్నీ రంగాల్లో ప్రభుత్వం విఫలం
చంద్రబాబునాయుడు హైదరాబాద్ : అన్నీ రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విమర్శించాడు. గ్రామీణప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు. తగినంత విద్యుత్ లేకపోవడంతో పారిశ్రిమిక రంగంలో ఉత్పాదన తగ్గిందన్నారు.…
