కరీంనగర్
వికలాంగుల రిలే నిరాహార దీక్ష
ఎల్లారెడ్డిపేట: పింఛను పెంచాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డిపేటలో వికలాంగులు, వితంతువులు, వృద్ధులు మంగళవారం రిలే నిరాహారదీక్ష చేపట్టారు. స్థానిక పాత బస్టాండు ప్రాంతంలో దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని…
