Tuesday, 3 November 2026

వికలాంగుల సంక్షేమంపై రాష్ట్రం వెనకంజ

జిల్లా వార్తలు

వికలాంగుల సంక్షేమంపై రాష్ట్రం వెనకంజ

నిజామాబాద్‌, నవంబర్‌ 3 : వికలాంగుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం వెనుకంజ వేస్తుందని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్‌ ఆరోపించారు. శనివారం కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. వికలాంగుల సంక్షేమానికి కృషి…