Thursday, 5 November 2026

వికలాంగ విద్యార్థులు

సీమాంధ్ర

వికలాంగులకు ఉచిత ఫిజియో థెరపి సేవలు

కందుకూరు ,జూలై 24,: స్థానిక డిఆర్‌సి భవన్‌లో వికలాంగుల విద్యార్థులకు ఎంఇఓ ఎంఎస్‌ రాంబాబు ఆధ్వర్యంలో ప్రముఖ ఫిజియోథెరపిస్ట్‌ డాక్టర్‌ యువరాణి ఆధ్వర్యంలో సోమవారం ఉచితంగా సేవలు అందించబడ్డాయి. ఈ సందర్భంగా యువరాణి 13 మంది వికలాంగ విద్యార్థులకు…