సీమాంధ్ర
నేటి నుండి బైరెడ్డి 92 గంటల దీక్ష
కర్నూలు, ఆగస్టు 3 : రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, ఒక వేళ విభజిస్తే మూడు ప్రాంతాలుగా విడగొట్టాలని టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి శుక్రవారం ఇక్కడ డిమాండ్ చేశారు. శనివారం నుండి 92 గంటలపాటు దీక్ష చేపడుతున్నట్టు ఆయన…
