Sunday, 8 November 2026

విచారణ నిమిత్తం భారతీయ జనతా

హైదరాబాద్

కోర్టుకు హాజరైన కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: సకల జనుల సమ్మె సందర్భంగా నమోదైన కేసు విచారణ నిమిత్తం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఒకటో మెట్రోపాలిటన్‌ చీఫ్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరైన కిషన్‌రెడ్డి తనపై అక్రమంగా వేసే…