ఆదిలాబాద్
విజయమ్మను అడ్డుకున్న తెరాస కార్యకర్తలు
కాగజ్‌నగర్ పట్టణం, జనంసాక్షి: ఏపి ఎక్స్‌ప్రెస్‌లో వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కాగజ్‌నగర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా వైకాపా నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక వాహనంలో సిర్పూర్ (టీ) బయలుదేరుతుండగా కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్లు చౌరస్తా…
