హైదరాబాద్
విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 29న ఢిల్లీ రావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విజయసాయిరెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం అనుమతిస్తే హాజరవుతానని విజయసాయిరెడ్డి ఈడీకి తెలిపినట్లు సమాచారం.
