Wednesday, 4 November 2026

విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 29న ఢిల్లీ రావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విజయసాయిరెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం అనుమతిస్తే హాజరవుతానని విజయసాయిరెడ్డి ఈడీకి తెలిపినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *