Tuesday, 3 November 2026

వితంతువుల యుద్ధభేరి బహిరంగసభ చేపట్టిన ఎమ్మార్పీఎస్‌

తెలంగాణ

నేడు వృద్ధులు, వితంతువుల యుద్ధభేరి బహిరంగసభ చేపట్టిన ఎమ్మార్పీఎస్‌

నేడు , హైదరాబాద్‌: వయో వృద్ధులు,  వితంతువుల కోసం మానవీయ కోణంలో మహా ఉద్యమాన్ని నిర్మించనున్నట్లు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌ ఉప్పల్‌ బస్టాండ్‌ వెనక ప్రాంగణంలో ‘వృద్ధులు, వితంతువుల యుద్ధభేరి బహిరంగసభ’…