కరీంనగర్
విత్తన రైతులు చిత్తు
హుజూరాబాద్, న్యూస్‌లైన్: జిల్లాలో మేల్, ఫిమేల్ హైబ్రీడ్ వరి విత్తన సాగు ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగింది. ఏటా అధిక దిగుబడులు సాధిస్తూ జిల్లా రైతులు రాష్ట్రానికి ఆదర్శంగా విలుస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అధికోత్పత్తి సాధించి మరోసారి…
