సీమాంధ్ర
విదేశాలకు పంపిస్తామని డబ్బు వసూలు… పరారీ
తణుకు, పేకేరు: పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామంలో విదేశాలకు పంపిస్తామని చెప్పి సుమారు 60 మంది నిరుద్యోగుల నుంచి రూ. కోటికి పైగా డబ్బు వసూలు చేసి ఉడాయించిన ఘటన గురువారం వెలుగు చూసింది. గ్రామానికి…
