వార్తలు
10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగుల సమ్మె
ముంబయి: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఈరోజు సమ్మె చేశారు. బ్యాంకుల చట్టాన్ని సవరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఉపసంహరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు…
