జిల్లా వార్తలు
విద్యను అందించడంలో ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలి
మెదక్, జనవరి 31 (): విద్యార్థులను నాణ్యమైన విద్యను అందించడానికి ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.దినకర్‌బాబు అన్నారు. గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల…
