Tuesday, 3 November 2026

విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

కరీంనగర్

జేఎన్‌టియులో మౌలిక సదుపాయాలు కల్పించాలి

కరీంనగర్‌, జూలై 25 : సెంటనరీ కాలనీ వద్ద గల జేఎన్‌టీయు కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ విద్యార్థినీ విద్యార్థులు బుధవారం కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు. కళాశాలలో మంచినీటి సమస్య అధికంగా ఉందని, విద్యార్థినులకు టాయిలెట్లు, బాత్‌రూంలు…