జిల్లా వార్తలు
విద్యార్థి పరిస్థితి విషమం – విద్యార్థిసంఘాల ధర్నా
వరంగల్ ఎంజీఎం: ఈ రోజు ఉదయం తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఇంజినీరింగ్ విద్యార్థి ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఆసుపత్రి ఎదుట ఏబీవీపీ, టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ధర్నా…
