Cover Story
కేంద్ర వైఖరి చెప్పే వరకూ..ఉద్యమంఆగం
మెదక్, నవంబర్11(జనంసాక్షి): కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. తెలంగాణ మంత్రులపై ఒత్తిడి పెంచేందుకు వారి నియోజకవర్గాల్లో త్వరలో ఐకాస ఆధ్వర్యంలో పాదయాత్ర చేయబోతున్నట్లు…

