Tuesday, 3 November 2026

విద్యార్థుల ర్యాలీ :

హైదరాబాద్

విద్యార్థుల ర్యాలీ

హైదరాబాద్‌: ఆర్ట్స్‌ కళాశాల నుంచి గన్‌పార్కు వరకు ఓయూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రాంత మంత్రులు రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ ఇందిరాపార్కు వద్ద జరుగుతున్న సమరదీక్షకు బయలుదేరిన విద్యార్థులు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వరకు చేరుకున్నారు.…

జిల్లా వార్తలు

విద్యార్థుల ర్యాలీ :

అమరచింత .ఎయిడ్స్‌ నివారణ దినోత్సవం సందర్బంగా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు నవచైతన్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు ప్లకార్డులు పట్టుకొని నివాదాలు చేశారు. స్వచ్ఛంద సంస్థ డైరక్టర్‌ విజయ్‌ కుమార్‌ ప్రసంగించారు.