హైదరాబాద్
సాంకేతిక పరిజ్ఞానం వల్ల చాలా ఉపాయోగాలు : జేపీ
హైదరాబాద్: సాంకేతిక పరిజ్ఞానం నేపధ్యాన్ని మర్చిపోకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని లోక్సత్తా శ్రేణులకు అధినేత జయప్రకాష్ నారాయణ సూచించారు.హైదరాబాద్ బంజారాహిల్స్ లోని లోక్సత్తా కేంద్ర కార్యాలయంలో ఆయన పార్టీ ఆన్లైన్ సభ్యత్వనమోదు కార్యక్రమాని తొలిసారిగా ప్రారంభించారు. వివిధ జిల్లాల…
