Wednesday, 4 November 2026

విద్యుత్తుకోతలకు నిరసనగా రాస్తారోకో

జిల్లా వార్తలు

విద్యుత్తుకోతలకు నిరసనగా రాస్తారోకో

రేగొండ: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తుకోతలు ఎత్తి వేయాలని డిమాండ్‌ చేస్తూ తెరాస ఆధ్వర్యంలో శనివారం నాయకులు రాస్తారోకో చేశారు. ముందుగా నాయకులు రావుళ్లపల్లి బన్‌ స్టేజ్‌ నుంచి పోలీస్‌స్టేషన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పరకాల భూపాలపల్లి ప్రధాన…