జిల్లా వార్తలు
విద్యుత్తు కోతలకు నిరసనగా రైతుల ఆందోళన
దౌలతాబాద్: మండలంలో విద్యుత్తు కోతలకు నిరసనగా మీటూరు, నరసాపురం, కౌడీడు గ్రామాల రైతులు ఎండిన వరి, కంకులను చేతపట్టుకుని మండల కేంద్రంలోని విద్యుత్తు ఉపకేంద్రం వద్ద శనివారం ఆందోళన చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ శాఖ…
