జిల్లా వార్తలు
విద్యుత్తు ఛార్జీలకు నిరసనగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు
నకిరేకల్: విద్యుత్తు ఛార్జీలకు నిరసనగా విపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. 65వ నెంబరు జాతాయ రహదారిపై రాస్తారోకో చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను, బ్యాంకులను మూయించారు. కార్యక్రమంలో సీపీఎం నేత నోముల నర్శింహయ్య , తెరాస…
