జిల్లా వార్తలు
విద్యుత్తు ఛార్జీలు భారీగా పెంపుపై తెదేపా నిరసన
చిట్యాల: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలను భారీగా పెంచటాన్ని నిరసిస్తూ చిట్యాలలో తెదేపా ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి పాల్వాయి రజనీకుమారి హాజరయ్యారు. విద్యుత్తు బిల్లులను దహనం చేశారు. ఎస్పీసెల్ జిల్లా ఉపాధ్యక్షుడు…
