ఆదిలాబాద్
పగడ్బందీగా గ్రూప్-2 పరీక్షలు
ఆదిలాబాద్,జూలై 20 : ఏపీపీఎస్సీ గ్రూప్-2 రాత పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అశోక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని…
