జాతీయం
విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు గుండెపోటు
సింగరాయకొండ గ్రామీణం, జరుగుమల్లి(ప్రకాశం): విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ గుండె పోటుతో మృతిచెందిన ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని బీకే త్రెషింగ్ పరిశ్రమ వద్ద మంగళవారం జరిగింది. విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్…
