జాతీయం
వినియోగదారుపై పిజ్జా డెలివరీ బాయ్ దాడి
ముంబయి: ఫోన్‌లో అర్డర్ చేసిన పిజ్జా అందజేయడానికి వినియోగదారు ఇంటికి వెళ్లిన ఒక డెలివరీ బాయ్ ఇంట్లో యువతి ఒంటరిగా ఉండడాన్ని గమనించి ఆమెపై అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. ప్రతిఘటించిన ఆమెను కత్తితో గాయపరిచాడు. ఆమె కేకలకు చుట్టుపక్కలవారు…
