Wednesday, 4 November 2026

విభాగాల అధికారులు

వార్తలు

ముస్లిం ఉద్యోగులు గంట ముందే ఆఫీసు వీడొచ్చు

హైదరాబాద్‌: పవిత్ర రంజాన్‌ మాసం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల కోసం ముస్లిం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పొరుగుసేవల సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఒక గంట వెసులుబాటు కల్పించింది. రంజాన్‌ నెలరోజులు ప్రార్థనల కోసం గంట ముందే అంటే సాయంత్రం 4గంటలకే…