జిల్లా వార్తలు
విమలక్కపై కేసులు విరమించుకోవాలి
నిజామాబాద్, నవంబర్ 30 : అరుణోదయ సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్కపై పెట్టిన కేసులు తక్షణం విరమించుకోవాలని ఆ సంస్థ జిల్లా కో- కన్వీనర్ కాంతయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో…
