హైదరాబాద్
విలీనం దిశగా వైకాపా ఓ మెట్టు ఎక్కింది: దాడి
హైదరాబాద్: కాంగ్రెస్‌లో విలీనం దిశగా వైకాపా ఒక మెట్టు ఎక్కిందని మండలిలో ప్రతిపక్షనేత దాడి వీరభద్రరావు అన్నారు. రాష్ట్రపతితో విజయమ్మ భేటీ అనంతరం జగన్ అధికారిక నివాసంపై ఉన్న పార్టీ జెండాను తీసేశారని ఆయన పేర్కొన్నారు. జగన్‌కు బెయిల్…
