హైదరాబాద్: కాంగ్రెస్‌లో విలీనం దిశగా వైకాపా ఒక మెట్టు ఎక్కిందని మండలిలో ప్రతిపక్షనేత దాడి వీరభద్రరావు అన్నారు. రాష్ట్రపతితో విజయమ్మ భేటీ అనంతరం జగన్ అధికారిక నివాసంపై ఉన్న పార్టీ జెండాను తీసేశారని ఆయన పేర్కొన్నారు. జగన్‌కు బెయిల్ రావాలి, కేసులు పక్కన పెట్టాలి అనే ఎజెండాతో వైకాపా పనిచేస్తోందని దాడి విమర్శించారు.




