జిల్లా వార్తలు
విలేకరి ఆత్మహత్యపై జేఏసీ నాయకుల మౌన ప్రదర్శన
నిజామాబాద్, జనవరి 30 (): నల్గొండ జిల్లా భువనగిరిలో తెలంగాణ కోసం ఆత్మహత్యకు పాల్పడిన రాములనే విలేకరికి జేఏసీ నాయకులు నివాళులర్పించారు. బుధవారం ధర్నాచౌక్‌లో జేఏసీ నాయకులు గోపాల్‌శర్మ, ప్రభాకర్, భాస్కర్, రాము, పిడిఎస్‌యు విద్యార్థులు నల్లబ్యాడ్జిలు ధరించి…
