కరీంనగర్
వివాహితను వేధిస్తున్న యువకుడిపై కేసు నమోదు
రామడుగు, జనంసాక్షి: మండలంలోని మోతే గ్రామానికి చెందిన వివాహితను ఆరు నెలలుగా వేధింపులకు గురిచేస్తున్న కైరి శ్రీనివాస్ (27)పై కేసు నమోదు చేయాలని కోరుతూ గ్రామైక్య సంఘాల మహిళలు మండల సమాఖ్యలో ఫిర్యాదు చేశారు. వేధింపులకు గురిచేస్తున్న శ్రీనివాస్‌ను…
