Monday, 16 November 2026

వివాహేతర సంబధాన్ని నిలదీసినందుకు ఓభర్త భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన కృష్ణా

వార్తలు

భార్యను గొంతుకోసి చంపిన భర్త

హనుమాన్‌ జంక్షన్‌: వివాహేతర సంబధాన్ని నిలదీసినందుకు ఓభర్త భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానికంగా నివసించే సురేష్‌బాబుకు బాపులపాడు మండలం కాకులపాడు గ్రామానికి చెందిన గౌరినేని…