Tuesday, 3 November 2026

వివిధ శాకల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

అధికారుల సమన్వయంతో ఆగస్టు 15 నిర్వహించాలి: పి. శేషాద్రి

వరంగల్‌, ఆగస్టు 2 : జిల్లా ప్రధానకేంద్రంలో ఈ నెల 15న జరగనున్న భారతదేశ స్వాతంత్య్రదినోత్సవ వేడుకల నిర్వహణకు అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్‌ పి.శేషాద్రి కోరారు. గురువారం ఉదయం కలెక్టరేట్‌లోని…