Wednesday, 4 November 2026

విశాఖను అల్లూరి సీతారామరాజు జిల్లాగా మార్చాలి

సీమాంధ్ర

విశాఖను అల్లూరి సీతారామరాజు జిల్లాగా మార్చాలి

విశాఖ: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 116వ జయంతి ఉత్సవాలు విశాఖలో ఘనంగా జరిగాయి. సీతమ్మధారలోని అల్లూరి విగ్రహానికి క్షత్రియ సంఘం సభ్యులు, సీపీఐ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అల్లూరి సీతారామరాజు దేశం కోసం త్యాంగం మరువలేనదాన్నారు.…