Tuesday, 3 November 2026

విశాఖను అల్లూరి సీతారామరాజు జిల్లాగా మార్చాలి

విశాఖ: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 116వ జయంతి ఉత్సవాలు విశాఖలో ఘనంగా జరిగాయి. సీతమ్మధారలోని అల్లూరి విగ్రహానికి క్షత్రియ సంఘం సభ్యులు, సీపీఐ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అల్లూరి సీతారామరాజు దేశం కోసం త్యాంగం మరువలేనదాన్నారు. విశాఖపట్నం జిల్లా పేరును అల్లూరి సీతారామరాజు జిల్లాగా మార్చాలని కోరారు. అల్లూరి స్మారక స్థూపాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *