Wednesday, 4 November 2026

విశాఖల జలదిగ్బంధంలో ప్రజలు

జిల్లా వార్తలు

విశాఖల జలదిగ్బంధంలో ప్రజలు

విశాఖపట్టణం : ఎస్‌. రాయవరం మండలం పి. ధర్మవరంలో వరద నీరు పోటెత్తుతోంది. భారీ వర్షాల కారణంగా శనివారం నుంచి ఓ ఇంట్లో జలదిగ్బంధంలో చిక్కుకున్న 9 మంది కుటుంబీకులు ఇప్పటికీ సహాయం అందక విలవిలలాడుతున్నారు. మరోవైపు చోడవరం…