వార్తలు
విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో మంత్రి బాలరాజు పర్యటన
విశాఖపట్నం: నీలం తుపాను ప్రభావంతో పంట నష్టం జరిగిన జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన సంక్షేమశాఖ మంత్రి బాలరాజు ఈరోజు పర్యటించారు. మినుములూరు, వంతాడపల్లి, గెడ్డంపుట్టు. జి. మాడుగుల ప్రాంతాల్లో మంత్రి పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు. బాధితలకు…
