జిల్లా వార్తలు
విశేష సేవలందించిన నారాయణకు సన్మానం
నిజామాబాద్, డిసెంబర్ 1): రాష్ట్ర ఆడిట్ డిపార్ట్‌మెంట్ పని చేసి పదవి విరమణ చేసిన జె.నారాయణకు జిల్లా అంబేద్కర్ సంఘం ఆద్వర్యంలో సన్మానసభను నిర్వహిస్తున్నట్లు అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం విలేకరుల…
