కరీంనగర్
విషజ్వరాల వల్ల మంచం పట్టిన పోతారం (ఎస్)
హుస్నాబాద్ టౌన్, ఏప్రిల్ 9 (జనంసాక్షి): మండలంలో పోతారం (ఎస్) గ్రామంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. గత వారం రోజులుగా సుమారు 50 మంది జ్వరాలతో మంచం పట్టినా వైద్య సిబ్బంది పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని బొమ్మగాని…
