ముఖ్యాంశాలు
ఎంబీఏ విద్యార్థి నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో 11 మంది పోలీసుల లొంగుబాటు
న్యూఢిల్లీ : డెహరాడూన్‌లో మూడేళ్ల కిందట ఎంబీఏ విద్యార్థి రణవీర్‌సింగ్ బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో నిందితులైన 11 మంది పోలీసులు మంగళవారం ఢిల్లీ కోర్టులో లొంగిపోయారు. ప్రత్యేక సీబీఐ న్యాయవాది వీకే మహేశ్వరి సమక్షంలో వారు లొంగిపోయారు. వారిపై…

