సీమాంధ్ర
వీరులపాడు నుంచి షర్మిల పాదయాత్ర
నందిగామ, జనంసాక్షి: కృష్ణజిల్లాలో వైఎస్ షర్మిల పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. గురువారం ఆమె నందిగామ నియోజకవర్షం వీరుపాడు నుంచి 124వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. పల్లాంపల్లి, ఉడుములూరు, కొనటమట్కూరుల్లో ఈ రోజు పాదయాత్ర కొనసాగనుంది. వైఎస్ఆర్ అభిమానులు, కార్యకర్తలు…
