Thursday, 5 November 2026

వీరులపాడు నుంచి షర్మిల పాదయాత్ర

నందిగామ, జనంసాక్షి: కృష్ణజిల్లాలో వైఎస్‌ షర్మిల పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. గురువారం ఆమె నందిగామ నియోజకవర్షం వీరుపాడు నుంచి 124వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. పల్లాంపల్లి, ఉడుములూరు, కొనటమట్కూరుల్లో ఈ రోజు పాదయాత్ర కొనసాగనుంది. వైఎస్‌ఆర్‌ అభిమానులు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొని షర్మిలకు సంఘీభావం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *