Wednesday, 4 November 2026

వీలైనంత

స్పొర్ట్స్

ట్వంటి 20 కోసం జట్టును తర్వగా ప్రకటించండి: ఆప్రిది

శ్రీలంక వేదికగా జరుగునున్న ట్వింటి 20 ప్రపంచ కప్‌ జట్టును వీలైనంత త్వర గా ప్రకటించాలని పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు ఆల్‌ రౌండర్‌ షాహిద్‌ ఆప్రిక్‌ కోరారు ఈ మేరకు పీసీబి జాతీయ సెలక్టర్లకు విజ్ఞప్తి చేశాడు ట్వింటి20…